ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీ

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుండి అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతి ద్వారా బిజినెస్ ఆపరేషన్స్ కొరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది, ఈ పోస్ట్ లకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు విజయవాడలోని స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. AP State fiber net Limited jobs Recruitment 2019 Telugu

విభాగాల వారీగా ఖాళీలు:

బిజినెస్ ఆపరేషన్ కొరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

అర్హతలు:

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరియు IT/ టెలికాం/ISP/ బ్రాడ్కాస్టింగ్ లో అనుభవం కలిగి ఉండాలి

జీతం:

ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ను బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు బయో డేటా మరియు సర్టిఫికేట్ లను క్రింద ఇవ్వబడిన ఈ మెయిల్ అడ్రస్కు పంపవలసి ఉంటుంది

ఈ-మెయిల్ అడ్రస్:apsfl@ap.gov.in

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి వారిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

మరిన్ని ఉద్యోగాలకు కొరకు Telugutechandroid.com వెబ్‌సైట్ లో రిజిస్టర్ చేసుకోండి.అతి ముఖ్యమైన లింక్స్ క్రింద ఇవ్వడం జరిగింది. మీ అభిప్రాయన్ని కామెంట్ రాయండి, మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి.

NOTIFICATION

WEBSITE

Leave a Comment